దేశంలో ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల వృద్ధి మందగించింది. ముగిసిన మార్చి నెలలో ఈ రంగాల వృద్ధి రేటు 3.6 శాతానికే పరిమితమైనట్టు శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐదు నెలల తర్వాత ఇంత
గత కొన్ని నెలలుగా దూసుకుపోయిన కీలక రంగాల్లో మళ్లీ నిస్తేజం ఆవరించింది. ఆగస్టు నెలకుగాను కీలక రంగాల్లో కేవలం 3.3 శాతం వృద్ధి నమోదైంది. ఇది తొమ్మిదినెలల కనిష్ఠ స్థాయి.