Manipur Attack: మణిపూర్లో మళ్లీ కుక్కీలు అటాక్ చేశారు. అర్థరాత్రి కొండ ప్రాంతాల నుంచి ఔట్పోస్టుపై దాడి చేశారు. గన్ఫైర్కు పాల్పడ్డారు. బాంబు దాడి చేయడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేప�