వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పంటల బీమా పథకం కాకపోతే మరో విధంగానైనా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.
అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రైతులు కోట్ల రూపాయల మేరకు నష్టపోయారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని,