కేసీఆర్ నాయకత్వంలో ఐదేండ్లుగా మండలాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేసిన సేవలు మరవలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నా�
రాష్ట్ర వ్యవసాయరంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వానకాలం సాగు విస్తీర్ణం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సాగు విస్తీర్ణం నమోదైంది.