Critical care block | త్వరగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు స్టార్ట్ చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుక రావాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishnamohan Reddy) కాంట్రాక్టర్లకు ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్ర�