యువతీ, యువకులకు గల ప్రేమించుకునే హక్కును పరిరక్షించే విధంగా న్యాయ వ్యవస్థ ఉండాలని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అదే సమయంలో వారి భద్రత, సంక్షేమానికి భరోసా ఉండాలని తెలిపింది.
న్యూఢిల్లీ: భార్యతో బలవంతపు శృంగారం చేయడం నేరమా? అలా రేప్ చేస్తే శిక్ష వేస్తారా? ఈ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అంశంలో విరుద్ధ అభిప్రాయా