Purnesh Modi:రాహుల్పై కేసు వేసిన ఎమ్మెల్యే పూర్ణేశ్ తన ఇంటి పేరును 1988లో మార్చుకున్నారు. ఆయన ఇంటిపేరు బూత్వాలా. ఇక ఆయన కులం మోదీ వర్గం. మోదీ సమాజ్ తరపున తాను కేసు వేసినట్లు ఎమ్మెల్యే పూర్ణేశ్ తెలిపారు.
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు వేస్తానంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి చెం�