రామచంద్రాపురం,మే13 : నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని శ్రీనివాస్‌నగర్‌కాలనీలో ఉన్న షాపింగ్ ఏరియాలో సొంత ఖర్చుతో వర్తక సంఘం, ఎమ్మె
ఎమ్మెల్యే గొంగిడి సునీత | కేసుల పురోగతితో పాటు నేర రహిత గ్రామాలుగా మార్చడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి అన్నారు.