Palash Muchhal | ఇండియన్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పలాష్ ముచ్చల్ తనపై వస్తున్న సంచలన ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తూ న్యాయపోరాటానికి దిగారు.
ViratKohli | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్నాడు.