“క్రేజీఫెలో’ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నది. కొత్తదనం కలబోసిన కథ ఇదని అందరూ ప్రశంసిస్తున్నారు’ అని చెప్పారు కె.కె.రాధామోహన్.
ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో (Crazy Fellow). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో కేకే రాధా మోహన్ నిర్మించారు. అక్టోబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మీడియాతో సినిమా