KK Radhamohan | ట్రైలర్ చూసి సినిమా చూడాలనేది డిసైడ్ అవుతారు: క్రేజీ ఫెలో నిర్మాత కేకే రాధామోహన్ చిట్‌చాట్
ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో (Crazy Fellow). శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో కేకే రాధా మోహన్ నిర్మించారు. అక్టోబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మీడియాతో సినిమాకు సంబంధించిన విశేషాలను షేర్ చేసుకున్నారు నిర్మాత కేకే రాధామోహన్.
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో (Crazy Fellow). ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశి, మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో కేకే రాధా మోహన్ నిర్మించారు.
ఈ చిత్రంలో సప్తగిరి, నర్రా శ్రీనివాస్, అనీష్ కురువిల్ల, వినోధిని వైద్యనాథన్, రవిప్రకాశ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. క్రేజీ ఫెలో చిత్రానికి ధ్రువన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం అక్టోబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మీడియాతో సినిమాకు సంబంధించిన విశేషాలను షేర్ చేసుకున్నారు నిర్మాత కేకే రాధామోహన్.
క్రేజీ ఫెలో కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం..?
క్రేజీ ఫెలో కథ సాలిడ్‌గా ఉంటుంది. కథ స్టోరీ లైన్ విన్న తర్వాత ఆదికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని భావించా. డైరెక్టర్ ఫణి కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు.
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయా..?
చాలా మార్పు వచ్చింది. ప్రేక్షకులకు ప్రపంచ సినిమా గురించి చాలా అవగాహన వచ్చింది. వారి ఆలోచనా విధానం మారింది. ప్రేక్షకుల అంచనాలను అధిగమించడమనేది మాకు చాలా పెద్ద టాస్క్. ఆడియెన్స్ ట్రైలర్‌ను చూసి.. సినిమాను థియేటర్లో చూడాలా..? వద్దా..? అనేది నిర్ణయించుకుంటారు.
మీ ప్రొడక్షన్లో సంతృప్తినిచ్చిన సినిమాలు..?
కథానుగుణంగా చూస్తే అధినేత సినిమా చాలా సంతృప్తినిచ్చింది. ఏమైంది ఈ వేళ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మారుతి లాంటి దర్శకులకు స్పూర్తినిచ్చింది. రవితేజతో తెరకెక్కించిన బెంగాల్ టైగర్ నిర్మాతగా నాకు సరైన గుర్తింపు నిచ్చింది.
భవిష్యత్‌లో చేయబోతున్న సినిమాల గురించి..?
ప్రస్తుతం ఆయుష్ శర్మతో హిందీ సినిమా చేస్తున్నా. దీంతోపాటు మరో రెండు సినిమాలు ఓకే చేశా. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తాం.
క్రేజీ ఫెలో ట్రైలర్ పై ఓ లుక్కేయండి..
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

