చలికాలంలో సహజంగానే ఎవరికైనా సరే పెదవులు పగులుతుంటాయి. కానీ కొందరికి ఈ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ పెదవులు పగులుతూ ఉంటాయి. దీంతో అక్కడి చర్మాన్ని కొరుకుతూ ఉంటారు.
సాధారణంగా చాలా మందికి చలికాలంలో పెదవులు పగులుతుంటాయి. అయితే కొందరికి ఈ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది. పెదవులు పగిలి అంద విహీనంగా కనిపిస్తుంటాయి. దీంతో నలుగురిలోనూ తిరగలేకపోతుంటారు.