కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై రూ.50, డీజిల్, పెట్రోల్‌పై రూ.2 పెంచడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బుధవారం సీపీఐ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలతో నిత్యవసర వస్తువులు, సరుకుల ధరలు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.