పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు కొత్త కార్యాచరణ ప్రారంభించారు. బాధితులు సమస్యలు విన్నవించేందుకు పోలీస్స్టేషన్లకు వెళ్లిన అనంత�
శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీసు పాత్ర కీలకమైనదని, విధి నిర్వహణలో వ్యవహార శైలి బాగుండి, ఎలాంటి ప్రలోభాలకు గురికానప్పుడే ప్రజల్లో గౌరవం ఉంటుందని ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపారు.