సోషల్ మీడియాతో యువతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులతో వీడియోకాల్ అస్సలు మాట్లాడవద్దని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా సూచించారు.
CP Sandeep Shandilya | హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సందీప్ శాండిల్య నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.