Hyderabad | హైదరాబాద్ సీపీకి స్వల్ప అస్వస్థత
Hyderabad | హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సందీప్ శాండిల్య గత కొన్ని రోజులుగా కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు తిరుగుతూ ఎన్నికలకు సంబంధించిన సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సందీప్ శాండిల్య గత కొన్ని రోజులుగా కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు తిరుగుతూ ఎన్నికలకు సంబంధించిన సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో సోమవారం ఆయన బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుంటుండగా, కండ్లు తిరిగినట్టు, ఛాతిలో నొప్పిగా ఉండడంతో వెంటనే హైదర్‌గూడలోని అపోలో దవాఖానకు వెళ్లారు. దీంతో సీపీకి అస్వస్థతపై పోలీసు వర్గాలలో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలోనే దవాఖాన నుంచి సందీప్ శాండిల్య సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తనకు గిల్టీనెస్ ప్రాబ్లమ్ రాగానే దవాఖానకు వచ్చానని, స్వల్ప స్పాండిలైటిస్ ఉందని, లోబీపీ ఉందని చెప్పారని తెలిపారు. ఈ రోజు ఒక్కరోజు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, రేపటి నుంచి తిరిగి తన విధులలోకి చేరుతానంటూ ఆయన తన వీడియోలో పేర్కొన్నారు. నేను సురక్షితంగా ఉన్నానంటూ సందేశం పంపించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

