నీలం యాదవ్‌కు సెప్టెంబర్ 28న ఒక పార్సిల్ వచ్చింది. డెలివరీ వ్యక్తి అందజేసిన ప్యాక్‌ను తెరిచిన ఆమె షాక్ అయ్యింది. ఆర్డర్ చేసిన రిస్ట్ వాచ్‌కు బదులుగా అందులో ఆవు పేడతో చేసిన నాలుగు చిన్న పిడకలు ఉన్నాయి
లక్నో: సాధారణంగా యూనివర్సిటీలు ఉన్నత ప్రామాణాలతో కూడిన విద్యను అందించడంపై దృష్టిసారిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక యూనివర్సిటీ దీనికి భిన్నంగా వ్యవహరించింది. ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలి అన్నదా�