అందుకోసం సత్వర ఏర్పాట్లు చేస్తున్నాం అంతర్జాతీయ స్థాయిలోనూ సేకరణ తయారీ సంస్థలకు సంపూర్ణ సహకారం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఫార్మా, వ్యాక్సిన్ తయారీదారులతో భేటీ నాటోఫార్మా నుంచి రూ. 4.2 కోట్ల బారిస
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్‌ను భారీగా పెంచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెరిగిన పడకలు రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్