COVID-19 Update | దేశంలో కరోనా మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల వరుసగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 149 రోజుల తర్వాత దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
న్యూఢిల్లీ : దేశంలో నిన్న భారీ పెరిగిన కేసులు.. ఇవాళ తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయ