ఎన్-1 కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డా. జీ. సుబ్బారాయుడు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే
కొవిడ్-19 జేఎన్-1 వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉస్మానియా దవాఖానలో అవసరమైన అన్ని వసతులను సిద్ధంగా ఉంచామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు.