ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఓ బూటకమని తెలంగాణ పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. కోవర్టు ఆపరేషన్‌తోనే వారిని మట్టుబెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో ఈ నెల 20న జరిగిన ఎన్‌కౌంటర్‌కు కోవర్టు ఆపరేషనే కారణమని తెలంగాణ పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఆ ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్�