బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకి (Jair Bolsonaro) జైలు శిక్ష పడింది. సైనిక కుట్ర కేసులో బోల్సొనారోకి 27 ఏండ్ల 3 నెలల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
Brazil Coup Plot | బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వాను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ఈ కుట్రతో సంబంధం ఉన్న ఐదుగురు అధికారులను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు.