న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా లేదన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐలు కౌంటర్ ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్‌తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సుకు అనుగుణంగా సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదా