జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ అంశం చివరకు న్యాయస్థానానికి చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాన్ని బల్దియా కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుంది.
Ukraine: గ్రామ మీటింగ్లో ఓ కౌన్సిలర్ గ్రేనేడ్లతో దాడి చేశాడు. ఈ ఘటన ఉక్రెయిన్లో జరిగింది. ఆ దాడిలో ఒకరు మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు.