అనుమతి లేకుండా పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయాధికారి ప్రగతి తెలిపారు. ఆమె కథనం ప్రకారం...
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో ముక్కెర మల్లయ్య ఇంట్లో సుమారు రూ.35 లక్షల విలువైన నకిలీ విత్తనాలను శనివారం సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సీజ్ చేశారు.