బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం కందులకు అత్యధికంగా క్విం టాకు రూ.8,822 ధర పలికింది. కందులు, ధాన్యం, వేరుశనగ, పత్తి, అమ్మకానికి వచ్చాయి.
జిల్లాలోని సబ్ మార్కెట్లలో పత్తి విక్రయాలు జోరందుకున్నాయి. మద్దతు ధర ఉన్నా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి విక్రయాలకు రైతులు క్యూ కడుతుండడంతో అధికారులు పలు నిబంధనలు విధిస్తున్నారు. దీంతో రైతులు చేసేది లేక ప�