ఖమ్మం వ్యవసాయం/జమ్మికుంట రూరల్, మార్చి 29: తెలంగాణలోని ప్రధా న మార్కెట్లలో పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర అత్యధికంగా రూ.12,100 పలికింది. బిడ్�
Cotton prices | తెల్ల బంగారం తెలంగాణ రైతులకు సిరులు కురిపిస్తున్నది. జిల్లాలో పత్తి ధర పరుగులు పెడుతున్నది. రోజు రోజుకు పత్తి ధరలు పసిడిలా పరుగులు పెడుతుండటంతో అన్నదాతలకు కాసుల వర్షం కురుస్తున్నది.