కల్వకుర్తి మండలం మార్చాల సత్యసాయినగర్ సూర్యలత స్పిన్నింగ్ మిల్లు లో మంగళవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ బలపరిచిన అ భ్యర్థి సూర్యప్రకాశ్రావు అ ధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు.
BRSKV | కల్వకుర్తిలో(kalvakurthi) కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద ఉన్న సత్యసాయినగర్ సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో(Cotton mill elections) గుర్తింపు కార్మిక సంఘం ఎన్ని