Family Carries Injured Man On Cot | ఒక వృద్ధుడు గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని మంచంపై మోశారు. పడవలో నీటి ప్రవాహాన్ని దాటారు. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కుటుంబ తగాదాల కారణంగా భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకొన్న ఓ భార్య.. అతడిని మంచానికి కట్టేసి పరారైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడులో చోటుచేసుకొన్నది. ఎస్సై సంతోష్ తెలిపిన వ