Shahrukh Khan | దుబాయ్ నుంచి ముంబై వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సంచీలో విలువైన గడియారాలు దొరికాయి. వీటికి జరిమానా విధించిన అనంతరం షారుఖ్ అండ్ కోను కస్టమ్స్ అధికారులు వదిలేశారు.
ముంబై: టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న రెండు అతిఖరీదైన వాచీలను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. చేతికి పెట్టుకునే ఆ రెండు వాచీల ఖరీదు సుమారు అయిదు కోట్లు ఉంటుంది. దుబాయ్ నుంచి �