దేశంలో అవినీతి ఏటా పెరుగుతున్నది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ)-2024 నివేదికలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది.
Global Corruption | ప్రపంచ అవినీతి సూచీ (Global Corruption Index) లో భారత్ మరింత దిగజారింది. గత ఏడాది (2022) కంటే ఈ ఏడాది (2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్టు ప్రకారం.. 2023 ఏడాదికిగాను మొత్తం 180 దే�