ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజారోగ్యానికి గతంలోని బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అంతటా వైద్య సేవలను విస్తరించింది. గతానికి భిన్నంగా అన్ని రకాల పరీక్షల�
స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుండడంతో సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. దీనికి తోడు వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ రోగు�