జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి బ్యాంకర్లకు సూచించారు.
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): త్వరలో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా మ�