COVID-19 cases | దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిపోర్టు వెల్లడించింది. ఇది 100 రోజులు పాటు ఉండనుందని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1