మొక్కజొన్న విత్తనోత్పత్తి కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ కరువైంది. వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీల కార్యకలాపాలను పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రైతు వ్యవసాయ క్షేత్రాలను ప్రయోగశాలలు
మక్కజొన్న పంట వర్షాధారం, సాగు నీటి వనరుల కింద వానకాలం, యాసంగిలో రైతులు సాగు చేస్తారు. ఇది ఆహార పంటగానే గాక దాణా, పశువులకు మేత, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా, పాప్కార్న్గా తదితర రకాలుగా దీన్ని ఉపయోగిస్తా�