పంట చేతికొచ్చే దశలో అధికారులు సాగర్ నీటిని నిలిపివేయడంతో మొక్కజొన్న బెండ్లు తాలుగా మారుతున్నాయని, పంట ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ కొణిజర్ల మండలం గుబ్బగుర్తి, అంజనాపురం, రామచంద్రాపురం, రాంపురం
Farmers | వారబందీ ప్రకారము రెండు రోజుల్లో సాగునీరు బంద్ చేస్తే ఎలా... మరో నాలుగు రోజులు నీటి సరఫరా పొడిగించాలంటూ బోనకల్ మండల రైతులు వ్యవసాయ అధికారులను వేడుకుంటున్నారు.