వంట గ్యాస్ వినియోగదారులపై బండ బాదుడు మొదలైంది. గృహ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి.
వంట గ్యాస్ సబ్సిడీ అందకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 13,39, 850 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా.. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా తెల్లరేషన్ కార్డు కలిగిన 2,08,200 మందిని మహాలక్ష్మి పథకాని