చేసిన పనికి జీతాలు ఇవ్వకపోవడంతో ఇద్దరు కాం ట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆత్మహత్యాయ త్నం చేశారు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగింది. తాండూరు మున్సిపల్లో నర్సింహులు, జ్యోతితోపాటు �
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వరర్స్ యూనియన్ (ఏఐ�