వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారి లైసెన్స్‌ను సైతం రద్దు చేసేందుకు వెనుకాడటం లేదు.
సంక్రాంతి వేళ ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైవేపై తనిఖీలు చేపట్టి భారీ సంఖ్యలో కేసులు నమోదుచేశారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే వారం రోజులుగా కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 317 కేసులు నమోదు చేసినట్ట�