మనిషి బతికి ఉండాలంటే ఆక్సిజన్ తర్వాత కావాల్సింది తాగునీరు. ఆ తర్వాతే ఆహారం. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ నాటి పాలకులు ఈ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నాడు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన స్ట్రీట్ కాస్ సంస్థలో భాగమైన వాటర్ ప్రాజెక్ట్ యూనిట్‌కు చెందిన విద్యార్థులు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మం�