CLP Leader Bhatti | భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ సమాజంలో వైషమ్యాలు సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ కుటిల యత్నాలు చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader) ఆరోపించారు.
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భం గా శనివారం జిల్లావ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజా సంఘాల నాయకు లు అంబేదర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.