ఇందిరమ్మ రాజ్యమంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా ? అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్మూర్‌లో పోలీసుల అరాచకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని.. కొందరు అధికారులు అధిక
కాంగ్రెస్ మార్క్ పాలన కళ్ల ముందు కనిపిస్తున్నది. పోలీసుల చేత ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం, అరెస్ట్ చేయడం నిత్యకృత్యంగా మారింది, మంత్రుల పర్యటనను అడ్డుకుంటారనే కుంటి సాకుతో బ�