బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించబోతున్నారని, దీనిపై చర్చించేందుకే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రాష్ర్టానికి వచ్చారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు.
రెడ్లకు అధికారం అప్పగించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.