కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నల్లబెల్లికి ఆయన గురువారం సాయంత్రం ముఖ్య నాయకులను కలిసేందుకు వెళ్లారు.
Congress Party | వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నేత నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు కేఆర్ నాగరాజును అడ్డుకున్నారు.