గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్వర్ణోత్సవం పేరిట రేవంత్ సర్కార్ బస్సుయాత్ర చేయడం సిగ్గుచేటని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ నిరుద్యోగుల బస్సు యాత్రకు ‘కాంగ్రెస్ రాజకీయ నిరుద్యోగుల బస్సు యాత్ర’ అని పేరు పెడితే బాగుంటుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో 1.65 లక్షల �