సీతారామ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు సీఎం కేసీఆర్‌కే ఉ న్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఒక్క కేసీఆర్‌కే రావడం గొప్ప విషయమని కొనియాడారు.
Oscar winner | ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఈనెల 28న రవీంద్రభారతిలో అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.