ఎక్కువసేపు ‘స్క్రీన్'కు అతుక్కుపోయే వారిలో ‘కళ్లు పొడిబారడం’లాంటి సమస్య కనిపిస్తున్నది. కళ్లమీద మూడు పొరలతో కూడిన ‘టియర్ ఫిల్మ్' ఉంటుంది. గంటల తరబడి డిజిటల్ స్క్రీన్లు చూస్తూ ఉంటే.. ఆ ప్రభావం టియర్ �
ఆధునిక సాంకేతికత మరో సరికొత్త ఆరోగ్య సమస్యను మన నెత్తిమీదికి తీసుకొచ్చింది. ఇప్పటికే చాలామందిని ఇబ్బంది పెడుతున్న ఈ మాయదారి రోగం.. ‘టెక్ట్స్ నెక్' పేరుతో ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నది.