నిజామాబాద్ ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా, అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు.
Complete Literacy | అక్షరాస్యత పెంచేందుకు గ్రామాల్లో మహిళా సంఘాలు తోడ్పాటు నందించాలని, సంఘాల సభ్యులు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని జిల్లా బాలికల విద్య అధికారిని శోభారాణి కోరారు.