Tirumala | దీపావళి, వారంతపు సెలువుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది.