వైద్యారోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్టు వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు అద్భుత కార్యక్రమ మని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుం బ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పేర్కొ న్నారు.